వేణు మాల్ లో ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారుల తనిఖీలు

0 14,554

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ వేణు మాల్ ల్లో గల కెఎఫ్సి సెంటర్ పై మున్సిపల్ సిబ్బంది, ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీలు నిర్వహించారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కుళ్లిపోయిన చికెన్ సర్వ్ చేస్తున్నారన్న ప్రదేశంతో సిబ్బంది దాడులు చేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్, మున్సిపల్ సిబ్బంది సానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ, ఇన్స్పెక్టర్లు సునీల్, ప్రశాంత్, మహిపాల్, జవాన్లు పాల్గొన్నారు.

Food safety and municipal officials inspect Venu Mall

Leave A Reply

Your email address will not be published.