29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

క్షతగాత్రునికి సునీల్ కుమార్ ఆర్ధిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షేతగాత్రుడు శ్రీరాం రవికి బాల్కొండ కానిస్టెన్సీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆర్ధిక సహాయాన్ని అందించారు. మండలంలోని బెజ్జోరా గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకుడు శ్రీరాం రవి ప్రమాదంలో గాయపడడంతో సునీల్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. చికిత్స పండుతున్న శ్రీరాం రవికి రూ. 20వేల నగదు ఆర్ధిక సహాయాన్ని ఆయన అందించారు. రవి త్వరగా కోలుకోవాలని సునీల్ కుమార్ కోరుకొన్నారు.

More articles

Latest article