25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిఫై ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిఫై టి పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిఫై అనుచిత వ్యాఖ్యలు చేయడంఫై అభ్యంతరం వ్యక్తం చేస్తు చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

More articles

Latest article