24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి ఘనంగా సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో రెండో సారి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బైరి.సుధాకర్ గౌడ్ కి బాన్సువాడ గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించరు.ఈ సన్మాన కార్యక్రమంలో బాన్సువాడ గౌడ సంఘం నాయకులు మాజీ బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డమీద సతీష్ గౌడ్, రామా గౌడ్, నరేష్ గౌడ్ సీనియర్ జర్నలిస్ట్లు  పాల్గొన్నారు.

More articles

Latest article