24 C
Hyderabad
Sunday, August 2, 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పొత్తిరెడ్డి పల్లీ, సిద్దాపూర్, ఖంభాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ లను ఐకెపి సిబ్బంది ప్రారంభించారు. ఏపిఎం శిరీష మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు వరి ధాన్యము విక్రయించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళ లు ఐకేపీ ఉద్యోగులు ఏపీఎం శిరీష సీసీ లు శర్వణి రాజేశం , ముత్యం రెడ్డి, అంజయ్య, రాజు, వి ఓ ఏ గంగరాణి అధ్యక్షురాలు సోని  భాయ్, కమల, లక్సిమి లు మొదలగు వారందరూ పాల్గొన్నారు.

More articles

Latest article