27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

పిట్లం, బతుకమ్మ :  పెద్ద కొడప్ గల్ మండలం బేగంపూర్ , కాస్లాబాద్  ,పెద్ద కొడప్ గల్ గ్రామాలలో ఆదివారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి  కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు  అందజేశారు.అలాగే కాస్లాబాద్ 1,మథుర తండా1,లింగంపల్లి 1 సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ , అహ్మద్ మష్ణాజి, అంబయ్య, జిన్న రాములు,అంజాగౌడ్ ,సాయాగౌడ్, నాన్దేవ్,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article