24 C
Hyderabad
Sunday, August 2, 2026

ముందస్తు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ మోర్తాడ్: బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, టిఆర్ఎస్విరాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్  ఆదేశాల మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని శనివారం చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి వెళ్లకుండా మాజీ టిఆర్ఎస్వి నియోజవర్గ అధ్యక్షులు శిరవేణి శివకుమార్ ను మోర్తాడ్ పోలీస్ లు ముందస్తు అరెస్టు చేశారు.

More articles

Latest article