29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జిరాక్స్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్

Must read

📰 Generate e-Paper Clip

. రూ.1500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ అధికారి

ఖమ్మం, బతుకమ్మ: బార్ లైసెన్స్ జిరాక్స్ కాపీ ఇచ్చేందుకు రూ.1500 లంచం తీసుకుంటూ ఖమ్మం ఎక్సైజ్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లానాయక్ ఏసీబీకి చిక్కారు. బార్ లైసెన్స్ జిరాక్స్ కోసం ఓ వ్యక్తి కార్యాలయానికి వెళ్లగా సోమ్లానాయక్ రూ.1500 డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా, లంచం తీసుకుంటుండగా సోమ్లానాయక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

More articles

Latest article