27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంటర్ పరీక్ష కేంద్రానికి సమీపంలో తెరిచిన జిరాక్స్ సెంటర్

Must read

📰 Generate e-Paper Clip

పలు అనుమానులకు తావిస్తోన్న వైనం

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష సెంటర్ల సమీపంలో గల జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, కామారెడ్డి పట్టణంలో ఓ పరీక్ష కేంద్రం సమీపంలో సోమవారం జిరాక్స్ సెంటర్ తెరిచి ఉంచడం పలు అనుమానులకు తావిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

More articles

Latest article