23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు కృష్ణుడు వేషధారణ లోను గోపికల వేషధారణలోను ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీకృష్ణుడు ఉట్టి కొట్టే విధానం, పలు పాటలకు చేసిన నృత్యాలు అందర్నీ ఆకర్షించాయి.

More articles

Latest article