రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామ ఆదర్శ, జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసి చదువుతున్న విద్యార్థిని భవాని కృప మంగళవారం విడుదలైన జెఈఈ మెయిన్స్ పరిక్ష ఫలితాలలో భవాని కృప 76.16 శాతం అర్హత సాధించడంతో విద్యార్థిని తల్లిదండ్రులు, పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం విద్యార్థిని భవాని కృపను అభినందించారు.
