27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మొదలైన సెంట్రల్ లైట్ రోడ్డు పనులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం అవడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయ సమీపము నుండి ఎస్సీ వాడవరకు సుమారు 12 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభమైనట్లు ఆర్ అండ్ బి అధికారులు తెలియజేశారు.

More articles

Latest article