26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం

Must read

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్

 

నిజామాబాద్, బతుకమ్మ: సావిత్రి బాయి ఫూలే జయంతి ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article