28.2 C
Hyderabad

ఘనంగా అయ్యప్ప సామూహిక మహా పడిపూజ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  గన్ పూర్ గ్రామంలో అయ్యప్ప స్వాముల మహా పడిపూజ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహా పడిపూజ రాజు పంతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వాములు సుమారు 350 మంది పాల్గొన్నారు. పూజ అనంతరం అయ్యప్ప స్వామి అభిషేకం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Grand Ayyappa collective Maha Padipuja

More articles

Latest article