26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఫారెస్ట్ భూమి కబ్జా

Must read

📰 Generate e-Paper Clip

  • భూమి కబ్జాతో పాటు బోర్ వేసిన వ్యక్తులపై కేసు నమోదు

రుద్రూర్(వర్ని), బతుకమ్మ  : వర్ని మండలంలోని కూనిపూర్ గ్రామ శివారులో ఫారెస్ట్ భూమిలో అక్రమంగా చొరబడి భూమి కబ్జాతో పాటు బోరు వేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వర్ని అటవీ రేంజ్ అధికారి గంగాధర్ వెల్లడించారు. కూనిపూర్ శివారులో జలాల్ పూర్ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు గత ఐదు రోజుల క్రితం రాత్రి సమయంలో భూమి కబ్జా చేయడంతో పాటు బోర్ వేశారని స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

More articles

Latest article