బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు కేంద్రంలో గత సెప్టెంబర్ నెలలో జరిగిన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ లో భిక్కనూరు మండల యూత్ ప్రెసిడెంట్ గా శ్రీరామ్ వెంకటేష్ విజయం సాధించారు. ఈ అవకాశం ఇచ్చిన మహమ్మద్ అలీ షబ్బీర్, ఇలియాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.
