27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అనారోగ్యంతో ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నగరంలోని రెండో టౌన్ పరిధిలో వర్ని చౌరస్తా వద్ద గత కొన్ని సంవత్సరాలుగా కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ రాజు అలియాస్ ఫైటర్ అనారోగ్యంతో కొన్ని రోజులుగా బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. బంధువులు ఎవరు రాక టూ టౌన్ ఎస్సై యాసర అరాఫత్  సిబ్బందితో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం తరలించారు.

More articles

Latest article