28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

భీంగల్ లో బంద్ సక్సెస్

Must read

📰 Generate e-Paper Clip

  • స్వచ్చందంగా దుకాణలు మూసి ఉంచిన వ్యాపారస్థులు
  • పార్టీలకు ఆతీతంగా అందరి మద్దత్తు

బతుకమ్మ, భీంగల్

బంగ్లాదేశ్ లో హిందువులనే టార్గెట్ చేస్తూ విచక్షణ రహితంగా చేస్తున్న దాడులను నిరసిస్తూ విశ్వహిందు పరిషత్ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు భీంగల్ లో బంద్ సక్సెస్ అయ్యింది. పట్టణం లోని వ్యాపారులందరు స్వచ్చందంగా ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు వారి వారి దుకాణాలను బంద్ చేశారు. అక్కడక్కడ కొందరు చిరు వ్యాపారులు తెరిచి ఉంచిన దుకాణాలను స్థానిక యువకులు పార్టీలకు ఆతీతంగా బైక్ లపై తీరుగుతూ దుకాణాలను మూయించి వేశారు. ఈ బంద్ కారణంగా భీంగల్ పట్టణ రోడ్లు నిరుమానుష్యంగా మారాయి.

More articles

Latest article