26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ యూనివర్సిటీలో రేవంత్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

డిచ్ పల్లి, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బానోత్ సాగర్ నాయక్, జేఏసీ అధ్యక్షుడు పుప్పాల రవి, ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది విద్యార్థులతో కలిసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట కేక్ కట్ చేశారు. విద్యార్థుల సంక్షేమం, విద్యారంగానికి సీఎం పెద్ద పీట వేస్తున్నారని విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు శ్రీశైలం, సీనియర్ ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ రవీందర్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది నరేశ్, రవీందర్, యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు హరీశ్, మహేశ్, జనార్దన్, నవీన్, రాజు కుశ విద్యార్థినీవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Revanth's birthday celebrations at Telangana University

More articles

Latest article