బిఆర్ఎస్ సీనియర్ నేత శ్రీహరి 9వ వర్ధంతి

  బిచ్కుంద, బతుకమ్మ :   బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ దురంధరులు శ్రీహరి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ఆత్మీయుల మధ్య మంగళవారం నిర్వహించారు. అనంతరం తమ వ్యవసాయ క్షేత్రంలోని శ్రీహరి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీహరి అంతటి గొప్ప నాయకుడు చనిపోయి 9 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికి మన మధ్యనే తిరుగుతూ మన తోటే ఉండి నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుందని వారన్నారు. జుక్కల్ నియోజకవర్గం లో శ్రీహరి...