రైల్వేలో 9,970 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తులు

వెబ్ న్యూస్, బతుకమ్మ : రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆర్ఆర్బీ  ఓ ప్రకటనలో తెలిపింది. టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ లేదా ఇంజినీరింగ్ లో డిగ్రీ/ డిప్లొమో పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొంది. అభ్యర్థుల వయస్సు ఈఏడాది జూలై నాటికి 18-30 ఏళ్లు  ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ మే 11 కాగా, జనరల్/ ఓబీసీలకు దరఖాస్తు ఫీజు రూ.500, మిగితా వారికి రూ. 250గా ఉంది....