23న 94 మంది వైద్యుల తొలగింపు

  . .. 25 న వారికి అవకాశం ఇచ్చి కొనసాగించాలని ఉత్తర్వులు   . . . వైద్య విద్యా అధికారుల వింత నిర్ణయం   . .. డీఎంఈ నిర్ణయం పై విమర్శలు   హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ, వరంగల్‌ కేఎంసీతోపాటు ఇతర బోధనాసుపత్రుల్లో పని చేస్తూ ఏడాది నుంచి విధులకు గైర్హాజరవుతున్న 94 మంది వైద్యులను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్టు మంగళవారం వైద్య విద్య సంచాలకులు నరేంద్రకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి...