డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 91 కేసులు నమోదు

  . . . 11 మందికి జైలు శిక్షలు   . . . జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ :   జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం నిర్వహించిన తనిఖీలలో 91 కేసులు నమోదైనట్టు వారు తెలిపారు. వీరికి రూ.1,13,600 జరిమానా విధించారని, ఏడుగురికి ఒక రోజు, ఇద్దరికి రెండు...