మీ సేవలో 9 రకాల నూతన సర్వీసులు ప్రారంభం

త్వరలో మరికొన్నిసర్వీసులు నూతన సర్వీసులను వినియోగించుకోవాలి : ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కొత్తగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి 6 రకాల సర్వీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి 2 రకాల సర్వీసులు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సీనియర్ సిటిజెన్ డిపార్ట్మెంట్ నుండి ఒక సర్వీసు అందుబాటులోకి వచ్చాయి అని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తీక్ కుమార్ తెలిపారు. నూతన సర్వీసులు గ్యాప్ సర్టిఫికేట్ (రెవిన్యూ) నేమ్ చేంజ్ అఫ్ సిటిజెన్ (రెవిన్యూ) లోకల్ కాండిడేట్ సర్టిఫికేట్ (రెవిన్యూ) మైనారిటీ సర్టిఫికేట్ (రెవిన్యూ) సర్టిఫికేట్...