కామారెడ్డి జిల్లాలో 9 కొత్త గ్రామ పంచాయతీలు
ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం బతుకమ్మ, ఉమ్మడి జిల్లా ప్రతినిధి : స్థానికల సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది .. మరోపక్క ప్రజల వద్దకు పరిపాలన తీసుకురావాలని లక్ష్యంతో కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10 కొత్త పంచాయతీలకు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా తొమ్మిదింటికి ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల చేయాలని ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి . నూతనంగా 9 కొత్త పంచాయతీలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో, ఆ...