ఏంక్యూ – 1 వైద్య సీట్లలో 85% స్థానిక కోటా ఇవ్వాలి
కొత్త జీ ఓ ఇవ్వకపోతే ఉద్యమమే స్థానిక కోట లేక అవకాశాలు కోల్పోతున్న వైద్య విద్యార్థులు హెచ్ ఆర్ డీ ఏ ప్రతినిధి డాక్టర్. బండారి రాజ్ కుమార్ కరీంనగర్, బతుకమ్మ : కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెనక్కి తగ్గి, ఏంక్యూ. 1 లో స్థానిక వైద్య విద్యార్థులకు స్థానిక కోటా 85% కు పెంచాలని హెచ్ ఆర్ డీ ఏ సీనియర్ ప్రతినిధి డాక్టర్. బండారి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బతుకమ్మతో మాట్లాడుతూ కోటా...