పోలింగ్ 8 గంటలే..
. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ . పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు 499.. టీచర్లకు 274 .. నిజామాబాద్, బతుకమ్మ : కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ - ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గల పోలింగ్ గురువారం జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం సాయంత్రం 4గంటల వరకు 8గంటల పాటు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పట్టభద్రుల నియోకజకవర్గంలో 56 మంది, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ...