నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్యని 7వ బెటాలియన్ కమాండెంట్ పి. సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి పువ్వుల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ బెటాలియన్ కమాండెంట్ ని స్వాగతిస్తూ అభినందించారు.