Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 4:40 pm Posted by : ramakrishna

విండోలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్  బూరోల్ల అశోక్  చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు, సంఘ పరిధిలోగల గ్రామాల రైతులు, ఏఈఓ మహేందర్ ,సంఘ సెక్రెటరీ బి.ప్రవీణ్,సిబ్బంది పాల్గొన్నారు.