Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 6:06 pm Posted by : ramakrishna

పోలీస్ శాఖలో 79వ స్వతంత్రదినోత్సవం వేడుకలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :    డిఐజి క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ కార్యాలయంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ యందు అదనపు డి.సి.పి (ఎ.ఆర్) కె. రామచందర్ రావ్ జాతీయ జెండాను ఎగురవేశారు.

79th Independence Day celebrations at the Police Department