79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బోధన్, బతుకమ్మ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో  79 వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా  ఎస్సై మచ్చందర్ రెడ్డి  చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈకార్యక్రమంలో సిఐ విజయబాబు  హెడ్ కానిస్టేబుల్ లింగమయ్య, కిషన్ కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.