79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక గీతా భవనంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఎగరవేయడం జరిగింది. అధ్యక్ష్య ప్రధాన కార్యదర్శులు శశికాంత్ కులకర్ణి, రమేష్ కులకర్ణి, మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట పటిమె నేటి స్వాతంత్ర్య త్యాగ ఫలితం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కోళవి విజయ్ కుమార్. నాలం రమేష్. సభ్యులుకోశాధికారి మిలింద్. పూర్వ అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్.k.రాజ్ కాంతరావు. లక్ష్మి నారాయణ భరద్వాజ్. కోస్లీ చంద్రశేఖర్...