7.700 కిలోల ఎండు గంజాయి పట్టివేత
ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ టీం నగరంలో ఎండుగంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విలాస్, ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ వెంకటేశ్ తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఒడిస్సా రాష్ట్రంకు చెందిన ఓ మైనర్ బాలుడితో కలిసి సిరికొండకు చెందిన వంశీ, తొర్రి తరుణ్ లు తక్కువ ధరకు గంజాయి కొనుగోలు...