72వ అఖిల భారత సహకార వారోత్సవాలు

 దుర్కి పీఎసిఎస్ లో సహకార పతాక ఆవిష్కరణ   బాన్సువాడ, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల పరిధిలోని దుర్కి గ్రామంలోని ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ పీఎసిఎస్ లో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సంవత్సరానికి సహకార వారోత్సవాల ఇతివృత్తం సహకార సంస్థల ద్వారా ఆత్మనిర్భర్ భారత్ గా నిర్ణయించబడింది. ఈ సందర్భంగా పీఎసిఎస్ కార్యాలయంలో సహకార పతాకాన్ని పీఎసిఎస్ చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పీఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ...