బీసీ బిల్లు కోసం 72 గంటల నిరాహారదీక్ష
ఆగస్టు 4 నుంచి 7వరకు ఇందిరా పార్క్ లో దీక్ష చేస్తా బిహార్ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష చేస్తామంటోంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మంగళవారం...