నిజామాబాద్ రూరల్ లోమహిళా సమాఖ్యకు 7 ఆర్టీసీ బస్సులు

  . . . ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ధ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే ఇందల్వాయి, బతుకమ్మ:   కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న బృహత్తర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు.  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల మహిళా సమాఖ్యలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్నారు.  మంగళవారం ఉధయం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు 7 బస్సుల్లో...