ఆర్మూర్ లో 7 నెలల చిన్నారి అమ్మకం
.. ఐదుగురిపై కేసు నమోదు ఆర్మూర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ లో 7 నెలల చిన్నారి అమ్మకం పై ఆర్మూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులపై శనివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు తెలిసింది. పెర్కిట్ కు చెందిన మైనార్టీ దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారి కోసం నందిపేట్ కు చెందిన ఆ జంట 7 నెలల బాలుడి ని అమ్మినట్లు దర్యాప్తులో తెలిసిందని ఆర్మూర్ ఎస్సై గంగాధర్ వివరించారు. ఆర్మూర్ పోలీసులకు సమాచారం రావడంతో ఆర్మూర్ పోలీస్...