7.04 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీటీసీ కర్రే వార్ రాములు బతుకమ్మ,మద్నూర్: మద్నూర్ మండల కేంద్ర గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇండ్ల స్థలాల భూమి సర్వే నెంబర్లు 583, 584, 846, ఈ మూడు సర్వే నంబర్లలో మొత్తం 7.04 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇద్దరు వ్యక్తులు కబ్జా చేసినట్లు ప్రజావాణిలో కామారెడ్డి జిల్లా కలెక్టర్కు మద్నూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు కర్రే వార్ రాములు ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుపై మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని...