కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి 678 క్యూసెక్కుల వరద నీరు

బతుకమ్మ, జుక్కల్ : కైలాస్ నాలా ప్రాజెక్టులో 678 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ పేర్కొన్నారు. ఒక గేటు విడుదల చేసి 578 క్యూసెక్కుల వరద నీరు బయటకు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.237 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 1.237 టీఎంసీలు నీరు నిలువ ఉన్నాయని అయన పేర్కొన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నిండుకుండగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన కెనాల్ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని ఆయన...