వచ్చింది 671.240 టీఎంసీలు.. వెళ్ళింది 629.399 టీఎంసీలు

మెండోరా, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రధాయిని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి జూన్ జూన్ 1వ తేదీ నుండి ఇప్పటివరకు 671.240 టిఎంసిల నీరు వచ్చి చేరింది. అలాగే ప్రాజెక్ట్ నుండి ఇప్పటివరకు 629.399 టీఎంసీల నీటిని గోదావరిలోకి, కాకతీయ లక్ష్మి సరస్వతి వరద కాలువ మిషన్ భగీరథ వంటి వాటి ద్వారా విడుదల చేయడం జరిగినట్లు ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీ లోకి 3,50,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ 39...