జాతీయ లోక అదాలత్ లో 6649 కేసులు రాజీపడి పరిష్కారం
. . . విజయవంతం చేసిన అధికారులను,సిబ్బందిని అభినందించిన సీపీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 6649 కేసులు రాజీపడి పరిష్కారమైనట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. బిఎన్ఎస్, ఎస్ఎల్ఎల్ 462 కేసులు, సైబర్ క్రైం 71 కేసులు, ఈపెట్టి 3109, డీడీ, ఎంవి యాక్టు 3007 మొత్తం 6649 కేసులలో...