వారం రోజుల్లో 64 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు
. . . 9 మందికి జైలు శిక్ష . . . రూ.5.50 లక్షల జరిమానాలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కఠిన చర్యలు కొనసాగిస్తోంది. కమిషనరేట్ పరిధిలోని అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో గత వారం రోజులుగా నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మొత్తం 64 మందిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్...