ప్రజావాణికి 64 ఫిర్యాదులు
కామారెడ్డి, బతుకమ్మ: ప్రజావాణి ఫిర్యాదులను వెంటవెంటనే పరిశీలించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 64 ఫిర్యాదులు అందగా, 27 రెవెన్యూ, 9 వ్యవసాయశాఖకు సంబంధించినవి కాగా, పౌరసరఫరాలు, విద్యశాఖలకు సంబంధించి ఒక్కోటి, వైద్యారోగ్యకు సంబంధించి మూడు, జిల్లా పంచాయతీ 10, మున్సిపల్ 7, సర్వే ల్యాండ్ రికార్డ్స్ రెండు, రోడ్లు భవనాలు, విద్యుత్ శాఖ, జిల్లా సంక్షేమాధికారికి...