ఈ ఏడాది జిల్లాలో 625 రోడ్డు ప్రమాదాలు
257 మంది రోడ్డు ప్రమాదాలలో బలి జూన్ నుంచి తగ్గుముఖం పట్టిన ప్రమాదాలు స్పెషల్ డ్రైవ్ లే కారణం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ నెల వరకు 625 ప్రమాదాలు జరగగ దానిలో 257 మంది మరణించారు అని, అందులో జనవరి నెల నుంచి మే నెల వరకు 173మంది మరణించారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. జూన్ నెలలో నంబర్ ప్లేట్స్ లేనివి, నంబర్ ప్లేట్ సక్రమంగా లేకపోవడం, త్రిబుల్...