జోస్ అలుక్కాస్ జ్యువెలరీ షోరూంలో 60 వ వార్షికోత్సవ సంబరాలు

 కేక్ కట్ చేసి ప్రారంభించిన నగర మేయర్ దండు నీతూ  కిరణ్ జోస్ అలుక్కాస్ సామాజిక సేవలు అభినందనీయం  బ్రోచర్ ఆవిష్కరించిన నగర మేయర్ బతుకమ్మ, నిజామాబాద్ సిటి జోస్ అలుక్కాస్ జువెలరీ షోరూం అధునాతన డిజైన్ లో బంగారు, వజ్రాభరణాలను అందుబాటులో ఉంచుతూ వినియోగదారుల అభిమానాన్ని చూరగోనడం అభినందనీయమని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు శనివారం జోస్ అలుక్కాస్ 60 వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమం షోరూం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర...