పోక్సో కేసు లో ఆరవై ఏళ్ల వ్యక్తికి 22 సంవత్సరాల జైలు శిక్ష

  . . . ఇద్దరు బాలికలపై లైంగిక దాడులు చేసిన మృగానికి కఠిన కారాగార శిక్ష . . . బాధిత బాలికలకు ఎనిమిది లక్షల చొప్పున పరిహారానికి న్యాయసేవా సంస్థ కు సిఫార్సు . . . నిజామాబాద్ పోక్సో కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ తీర్పు నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : అభంశుభం తెలియని పసి పాపాలు వాళ్లు.నిండా ఏడు, ఎనిమిది సంవత్సరాలు నిండిన వారు. పాఠశాలకు వెళ్లడం, ఆటలు ఆడుకోవడం వాళ్లకు తెలుసు.మనుషుల్లో  మృగాలు...