60 సెల్ ఫోన్లు రికవరీ.. అందజేత

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 60 సెల్ ఫోన్ రికవరి చేసి బాధితులకు అందజేసినట్లు  అదనపు పోలీస్ కమిషనర్ (సిఎస్బి) ఎస్.శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ మధ్య కాలంలో  నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సెల్ఫోన్లు పోయిన వారివి రికవరి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ ప్రతీఒక్కరు వారి సెల్ ఫోన్లను వాడడంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్లకూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవ్వరైనా వారి సెల్ఫోన్ పోయినట్లయితే వారు...