కామరెడ్డి జిల్లాలో 6 శాతం పోలింగ్

  కామారెడ్డి, బతుకమ్మ :    కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు జరిగిన పోలింగ్ లో 6 శాతం పోలింగ్ నమోదయింది. కామారెడ్డిలో 3. 69 ఎల్లారెడ్డిలో 8.91, బాన్సవాడ్ లో 9.49, బిచ్కుంద లో 14.34 శాతం పోలింగ్ నమోదు అయినది.