Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 10:48 am Posted by : ramakrishna

కామరెడ్డి జిల్లాలో 6 శాతం పోలింగ్

 

కామారెడ్డి, బతుకమ్మ : 

 

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు జరిగిన పోలింగ్ లో 6 శాతం పోలింగ్ నమోదయింది. కామారెడ్డిలో 3. 69 ఎల్లారెడ్డిలో 8.91, బాన్సవాడ్ లో 9.49, బిచ్కుంద లో 14.34 శాతం పోలింగ్ నమోదు అయినది.