5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2026 షూరు

  . . . క్రీడలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ వేదికగా జరుగుతున్న క్రీడలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రారంభించారు. గురువారం జిల్లాలోని వివిధ క్రీడా వేదిక ల వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ , సైక్లింగ్ , అథ్లెటిక్స్ , ఆర్చరీ , వాటర్ స్పోర్ట్స్ తదితర క్రీడా పోటీలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ...